హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూరుగుపూడిలో వర్మీ కంపోస్ట్‌పై అవగాహన

తూ.గో: కోరుకొండ మండలం బూరుగుపూడిలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద పంచాయతీ సెక్రటరీలు, గ్రీన్ రాయబారులకు వర్మీ కంపోస్ట్‌పై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని క్షేత్రస్థాయిలో చూపించారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.