కాకినాడ: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు YCP MLC అనంత బాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కావాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన కొట్టివేసింది. గతంలో రాజమండ్రి కోర్టులోనూ ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో మరికొంత కాలం ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుందని న్యాయవాదులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ అనంత బాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


