హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్ష

KRNL: కర్నూలు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్‌ డా. ఏ. సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో చర్చించి, ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.