హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్ సర్క్యూట్‌.. చివరికి..!

అన్నమయ్య: రాయచోటి మాసాపేట సర్కిల్‌ పేను ప్రమాదం తప్పింది. ఇవాళ విద్యుత్‌ స్తంభంలో షార్ట్ సర్క్యూట్‌ కావడంతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. అవి ఇంటి ముందు పడటంతో స్థానికులు అప్రమత్తమై ఇంట్లోని వారికి సమాచారం అందించారు. వారు వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.