PPM: పార్వతీపురం పట్టణంలోని బెలగాం జంక్షన్ వద్ద రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల్లో వాహనాలు పడడంతో నిత్యం చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గోతులను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ గోతులు.. వాహనదారులకు తప్పని తిప్పలు


