SKLM: వ్యవసాయ పట్టభద్రులకు వివిధ రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఐసీటీ లిమిటెడ్ లీడ్ సైంటిస్ట్ డా.డి.సతీష్ కుమార్ అన్నారు. శ్రీకాకుళంలోని నైర వ్యవసాయ కళాశాలలో బుధవారం ‘కెరీర్ అవకాశాలు’పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అసోసియేట్ డీన్ డా.డి.చిన్నం నాయుడు, డా.ఎం.సురేష్ కుమార్, డా.పి.గురుమూర్తి, డా.ఎస్.గోవిందరావు తదితరులున్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ పట్టభద్రులకు విస్తృత ఉద్యోగావకాశాలు


