BHPL: ప్రధాని మోదీ చేపట్టిన ‘వికసిత్ సంకల్ప సభ’ ప్రత్యక్ష ప్రసారాన్ని బుధవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ వెంకటేష్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తి రెడ్డి హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు.
తెలంగాణ
జిల్లాలో ‘వికసిత్ సంకల్ప సభ’


