NTR: విజయవాడ ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక భవనంలో బుధవారం మొదటి రోజు దసరా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కోలాటాలు, ఫ్లాష్ మాబ్, స్ట్రీట్ ప్లే కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యదర్శి డాక్టర్ రావి శారద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దసరా సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభం


