NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పర్యటించి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తుపానుకు కొండ ప్రాంతంలో రెయిలింగ్ కూలి 3 ఇళ్లు ధ్వంసమైనా ప్రభుత్వం పట్టించుకోలేదని, కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి


