హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు

BHNG: తుర్కపల్లి మండలం ఇంద్రనగరం గ్రామంలో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గంధమల్ల పరిధిలోని ఈ ఆవాస గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పంచాయతీగా ఏర్పాటు చేసింది. అయితే మౌళిక సదుపాయాలు ఇంతవరకు సమకూరలేదు. డ్రైనేజీ, సీసీ రోడ్డు లేక బురదమయం అవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.