హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనారోగ్య బాధితులకు ఇందిరారెడ్డి చేయూత

NDL: బనగానపల్లె నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 8 మందికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి సొంత నిధులతో నెలనెలా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఏడుగురికి రూ.3 వేల చొప్పున, ఒకరికి రూ.2 వేల పెన్షన్ అందిస్తున్నారు. కైపాలో ముగ్గురు, సంకలాపురంలో ఇద్దరు, చెరువుపల్లెలో ఇద్దరు, కొలిమిగుండ్లలో ఒకరు లబ్ధి పొందుతున్నారు.