హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ కొరడా'

SRD: బొల్లారం డివిజన్ బాలాజీనగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అదనపు అంతస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. భవనానికి అనుమతులు ఉన్నప్పటికీ అదనంగా మరో అంతస్తు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు ఏసీపీ రాణి ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.