హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

ATP: CM చంద్రబాబు నాయుడిని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కలిశారు. బీటీపీ కాలువ బాధితులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణదుర్గంలో రూ. 200 కోట్లతో జరుగుతున్న మున్సిపల్ అభివృద్ధి పనులు, డ్రైనేజీ నిర్మాణం, నగరవనం గురించి వివరించారు. అలాగే, సుందరీకరించిన వాల్మీకి విగ్రహ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.