హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రభుత్వం అందిస్తున్న సాయం అర్హులందరికీ అందేలా కృషి చేస్తాం: ఎమ్మెల్యే రవికుమార్ 
➢ జిల్లాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టిన పోలీసులు
➢ కంచిలి అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహం లభ్యం
➢ ఎచ్చెర్లలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య