GNTR: ఫిరంగిపురంలోని కొండవీడు ఫంక్షన్ హాలులో బుధవారం ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు సేవా సేతు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకంపై ప్రజలకు వివరించారు. పథకం ద్వారా ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: PM సూర్యఘర్ పథకంపై అవగాహన


