WNP: జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు బుధవారం ఉదయం అధికారులు సాగునీటిని విడుదల చేశారు. ఎడమ కాలువకు 1,074, కుడి కాలువకు 680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఐదు రోజులు నీటి సరఫరా చేసి, మరో ఐదు రోజులు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాలువలకు నీరు చేరడంతో రైతులు పంటలకు సాగునీటిని అందిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: 'జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల'


