PPM: పార్వతీపురం ఐటీడీఏ సర్వసభ్య సమావేశం రేపు జరగనుంది. సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చకచకా పూర్తి చేస్తున్నారు. సమావేశం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వేదిక, అధికారుల హాజరు తదితర అంశాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఐటీడీఏ సర్వసభ్య సమావేశం


