హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

WGL: నల్లబెల్లి (M)లోని రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల సిద్ధార్థకు రూ.41 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె మోహన్ అందజేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు చెక్కు అందజేసినట్లు తెలిపారు. నిరుపేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలు ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.