NDL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బుధవారం అభినందనలు తెలిపారు. సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ప్రస్థానం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని ఏళ్లు దేశానికి సేవలందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
మోదీకి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభినందనలు


