AKP: నర్సీపట్నం ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం వద్ద బుధవారం ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో చేపట్టిన పనులు మీద ఆడిట్ నిర్వహించారు. అనంతరం డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మలాదేవి మాట్లాడుతూ గ్రామాలలో చేసిన పనులపై పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రరావు, విజలెన్స్ ఆఫీసర్ రాధ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్


