హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో విభేదాలు.. హెచ్చరించిన అధిష్టానం

NTR: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, నేత పోతుల బాలకోటయ్య మధ్య బహిరంగ ఆరోపణలను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇద్దరినీ వేర్వేరుగా పిలిచి వివరణ తీసుకున్నారు. ఈ వివాదం SC వర్గాల మధ్య ఘర్షణకు దారితీసేలా ఉండటంతో, ఇకపై ఇలాంటి ధోరణిని సహించమని హెచ్చరించారు.