BPT: ఇంకొల్లు ఎస్సై జి.సురేష్ సాధారణ బదిలీల్లో భాగంగా చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన త్వరలోనే చిన్నగంజాం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ఇంకొల్లు స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్సై సురేష్‌ను సాధారణ బదిలీల్లో భాగంగానే చిన్నగంజాంకు కేటాయించినట్లు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
ఇంకొల్లు SI సురేష్ చిన్నగంజాం బదిలీ


