SRCL: కరెంట్ కోతలను నిరసిస్తూ సిరిసిల్ల–నిమ్మపల్లి రహదారిపై ధర్మారం రైతులు బుధవారం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్న అధికారులు మాత్రం విద్యుత్ సరఫరా సరిగా చేయడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు. అధికారులు స్పందించి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కరెంట్ కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన


