హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్య ఫిర్యాదు చేసిందని ఆత్మహత్యాయత్నం

NLR: టీపీగూడూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య ప్రయత్నించాడు. మద్యానికి బానిసైన అతను భార్యతో తరచూ గొడవ పడుతున్నాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సిలింగ్ కోసం రావాలని పోలీసులు పిలవడంతో స్టేషన్ వెళ్లే ముందు పురుగుల మందు తాగాడు. భార్య గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.