W.G: తణుకులో సమస్యలు పరిష్కరించాలని VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం బుధవారం నాటికి 22వ రోజుకు చేరింది. సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. అర్హులైన సిబ్బందికి వెంటనే ప్రమోషన్లు కల్పించాలని, టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని నేతలు కట్టుంగ పోసిబాబు, టేకి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కొనసాగుతున్న వీఆర్ఏల దీక్ష..!


