సత్యసాయి: కదిరిలో టీడీపీ పార్టీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బుధవారం తెలిపారు. నిజాం వలి కాలనీకి చెందిన సుమారు 300 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరగా, ఆయన పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. చేరిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో టీడీపీలోకి భారీగా చేరికలు


