AKP: అచ్యుతాపురం మండలం రామన్నపాలెం గ్రామంలో మైథన్ అలాయిస్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం పల్లె పండుగ–3.0లో భాగంగా రూ.40లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు


