ప్రకాశం: కంభం పట్టణంలోని కందులాపురం గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఎంపీడీఓ టి. వీరభద్రాచారి, డిప్యూటీ ఎంపీడీఓ బి. విజయలక్ష్మి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో 'స్వచ్ఛ పథం' కార్యక్రమం


