హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీదేవి ధర్నాకు అరూరి రమేష్‌ సంఘీభావం

WGL: వర్ధన్నపేటమున్సిపల్‌ ఛైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్‌పై దళిత యువతి చేసిన ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరింది. కుటుంబ సభ్యులతో కలిసి ఛైర్మన్‌ ఇంటి ఎదుటే యువతి బస చేస్తూ తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. బుధవారం మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఆందోళన స్థలానికి చేరుకుని యువతికి సంఘీభావం తెలిపారు.