కృష్ణా: ప్రభుత్వం తమకు కనీస వేతనాలు ఇవ్వాలని వెలుగు వీఏఓలు కోరారు. బుధవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు ఏపీ వెలుగు వీఏఓల సంఘం ఆధ్వర్యంలో యానిమేటర్లు వినతి పత్రం సమర్పించారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, తమకు ప్రమోషన్ల సౌకర్యం కల్పించాలని కోరారు. పది లక్షలు వడ్డీ లేని రుణం, రూ.పది లక్షలు గ్రూప్ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వాలి'


