కోనసీమ: అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనే కారణం అని అన్నారు. కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురంలో వికసిత్ భారత్ సంకల్ప సభ


