HNK: హసన్‌పర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించి స్వయంగా విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.
తెలంగాణ
విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన కలెక్టర్, MLA


