హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు మధ్యలో స్తంభం

CTR: చిత్తూరు నాగాలమ్మ గుడి వీధిలో రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాన్ని అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ స్తంభంతో వాహనదారులకు రాత్రివేళల్లో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని తొలగించాలని కోరుతున్నారు.