హైదరాబాద్: 28°C
క్రీడలు

అందుకే శ్రేయస్‌కు స్ట్రైక్ ఇచ్చా: ఇషాన్ 

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్‌కు ఎక్కువగా స్ట్రైక్ ఇవ్వడంపై ఇషాన్ కిషన్ వివరణ ఇచ్చాడు. శ్రేయస్ మంచి టచ్‌లో ఉన్నందున అతడికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం కల్పించానని చెప్పాడు. తాను ఆశించిన స్థాయిలో ఆడలేకపోయానని, అందుకే శ్రేయస్‌ను కొనసాగించడమే సరైన నిర్ణయంగా భావించానన్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడటమే ముఖ్యమని ఇషాన్ తెలిపాడు.