ప్రకాశం: కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మిస్టర్ చాయ్ షాపు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ బబుల్ ఆటో, మోటార్ రిక్షా ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


