TPT: తిరుమల శ్రీవారిని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి, ఎంపీ భాష్యం రామకృష్ణ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, అరవ శ్రీధర్, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు


