KDP: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు వస్తూ ఉండగా మార్గమధ్యంలో లారీ రిపేర్ రావడంతో పక్కకు నిలిపి పరిశీలిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని డ్రైవర్ రహమతుల్లా తీవ్రంగా గాయపడడంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. కడప వ్యక్తి మృతి


