PPM: గుమ్మలక్ష్మీపురం ప్రతిభా వారధి కాలనీలో విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు కొత్త DTR ఏర్పాటు చేశారు.ఎలక్ట్రికల్ ఏఈ రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్తో పాటు డిజిటల్ మీటర్ అమర్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఓవర్ లోడ్ వంటి సమస్యలను అధికారులు నేరుగా గుర్తించే అవకాశం ఉంటుందని ఏఈ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతిభా వారధి కాలనీలో కొత్త DTR ఏర్పాటు


