హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువు ప్రాంతంగా ప్రకటించాలని నిరసన

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్‌యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, ఇవాళ డిమాండ్ చేశారు. జిల్లా పిలుపులో భాగంగా పెద్దకడబూరు బస్టాండ్‌లో నిరసన చేపట్టారు. వర్షాభావంతో తదితర పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.