HYD: నగర శివారు షాబాద్‌లో MPPSలో ఇటీవల తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన సమ్మేటివ్ తెలుగు పరీక్షలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షం అయితే ఏమి కోరుకుంటారు? అనే ప్రశ్న ఇచ్చారు. దీనికి జవాబుగా ఓ విద్యార్థిని మరణించిన తన నాన్న కావాలని కోరుకుంటా అని రాసింది. ఈ జవాబు చూసిన ఉపాధ్యాయుడు SMలో పంచుకోగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తెలంగాణ
కన్నీళ్లు పెట్టించిన చిన్నారి ఆన్సర్!


