హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సదుం ఎస్సైగా విష్ణు నారాయణ

CTR: సదుం ఎస్సైగా విష్ణు నారాయణ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలోనూ ఆయన సదుం ఎస్సైగా పనిచేస్తూ మదనపల్లికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం మదనపల్లి నుంచి మళ్లీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎస్సైగా ఉన్న చంద్రమోహన్ మదనపల్లెకు బదిలీ అయ్యారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని విష్ణు నారాయణ తెలిపారు.