VZM: డేటా సెంటర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా బుధవారం భోగాపురం మండల కేంద్రంలో సుమారు వెయ్యి మంది రైతులు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రైతుల భూములను స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా రైతుల భారీ ర్యాలీ


