హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి వేడుకలకు మాజీ ఛైర్మన్ కు ఆహ్వానం

MHBD: కురవి మండల కేంద్రంలో ఈనెల 11వ తేదీ నుంచి దుర్గాదేవి నవరాత్రి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రావాలని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ  ఛైర్మన్ గుడిపుడి నవీన్ రావును నిర్వాహకులు ఆహ్వానించారు. ఈరోజు వారి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, నవరాత్రులకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరించారు.