హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగింపు

KMR: పోచారం ప్రాజెక్టు నుంచి పంటల సాగుకు నీటి ఔట్ ఫ్లో ఇంకా కొనసాగుతున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలకు గాను 1.335 టీఎంసీల నీరు ఉన్నట్లు ఆయన తెలిపారు. 243 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా వదులుతున్నట్లు ఆయన చెప్పారు.