NZB: మెండోరా మండల కేంద్రంలో 'మన ఊరు - మన భద్రత మన బాధ్యత' ప్రోగ్రాంపై గ్రామస్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు భద్రత దృష్ట్యా ఇరుగుపొరుగువారికి ముందస్తు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
తెలంగాణ
మన ఊరు.. మన భద్రతపై అవగాహన ర్యాలీ


