హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రితో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే భేటీ

ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు బుధవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, నీటి కొరత నివారణ, కాలవల ఆధునీకరణపై చర్చించారు. రైతులకు సాగునీరు సజావుగా అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.