NGKL: కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణా నదిలో మునిగి ఉన్న చారిత్రక సంగమేశ్వరాలయం నీటిమట్టం తగ్గడంతో బయటపడింది. సాధారణంగా వేసవిలో దర్శనమిచ్చే ఆలయం ఈసారి ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఏడాదిలో ఎనిమిది నెలలు నీటిలోనే ఉంటుందని, నాలుగు నెలలు మాత్రమే బయట కనిపిస్తుందని స్థానికులు తెలిపారు.
తెలంగాణ
వెలుగులోకి వచ్చిన సంగమేశ్వరుడు..!


