హైదరాబాద్: 28°C
తెలంగాణ

JNTUలో రేపు స్పాట్ అడ్మిషన్లు

MDCL: JNTU పరిధిలో ఎంటెక్, ఎం-ఫార్మసీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లను ఈ నెల 8, 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ వెల్లడించారు. జేఎన్టీయూ కూకట్ పల్లితో పాటు సుల్తాన్ పూర్, జగిత్యాల్ క్యాంపస్లలో ఈ అడ్మిషన్ల ప్రక్రియ జరగనుందని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి జేఎన్టీయూలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.