PLD: NRT,CPT(మం)ల పరిసర గ్రామాల్లో రైతులను తూకం విషయంలో మోసం చేస్తున్న ముగ్గురు పత్తి ఏజెంట్లను తూనికలు, కొలతల శాఖ అధికారులు పట్టుకున్నారు. పోతవరం వద్ద మినీ వ్యాన్లను తనిఖీ చేయగా.. కాటా కింద రిమోట్ అమర్చి ప్రతి 10కేజీలకు 2 కేజీలు తక్కువగా చూపుతున్నట్లు గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు.
ఆంధ్రప్రదేశ్
పత్తి తూకంలో మోసం.. ముగ్గురు ఏజెంట్లపై కేసు!


