హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధ్యాయులకు సోమవారం నుండి 'SRS' హాజరు తప్పనిసరి'

SRD: జిల్లా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఎఫ్ఎల్ఎన్ (FLN) పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. వచ్చే సోమవారం నుండి ఉపాధ్యాయులకు ఎస్ఆర్ఎస్ (SRS) హాజరు తప్పనిసరి చేయాలని, విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.